

జనం న్యూస్ : జనవరి 13 (ప్రతినిది క్రాంతి కుమార్) లచ్చెపేట్ గ్రామం, మాచారెడ్డి మండలం. మాచారెడ్డి మండలంలోని గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని గురువులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఆనందంగా ఆప్యాయంగా పలకరించుకొని గురువులకు జ్ఞాపికలను అందజేసి సన్మానం చేయడం జరిగింది