

బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి:- మండలం పరిధిలో గల బర్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తండ్రి యోగి రెడ్డి వెంకట్ నాయుడు తల్లి భారతి జ్ఞాపకార్థంగా వారి కుమాడు ఏగిరెడ్డి నారాయణరావు అన్నపూర్ణ ఎలక్ట్రికల్ అధినేత టిడిపి సీనియర్ నాయకులు సోమవారం ప్రతి నిరుపేద కుటుంబాలకు వస్త్ర దానం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా సోమవారం గ్రామంలో సుమారు 950 కుటుంబాలకు వస్త్ర దానాన్ని చేశారు ఇందులో ముఖ్య అతిథులుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరుపుతున్నారు అలాగే గ్రామానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నానురు మీరు అందరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నానని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొన్నారు.