జనం న్యూస్ మార్చ్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుకి ఆహ్వానం అందిస్తున్న అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ.