Listen to this article

 జనం న్యూస్ :14, రెబ్బెన కుమురంభీం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకి,మాజీ ఎంఎల్ఏ అత్రం సక్కు కి ఆసిఫాబాద్ లో కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్,ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు మాసాడే చరణ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గాదేవేని మల్లేష్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గం దేవాజీ,రెబ్బెన టౌన్ అద్యక్షుడు వనమాల మురళీ,యువ నాయకుడు మోడెం రాజేంద్రప్రసాద్ గౌడ,సీనియర్ నేత బానోత్ గోపాల్ పాల్గొన్నారు.