

జనం న్యూస్ 14 మంగళవారం రిపోర్టర్ అవుసుల రాజు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఒక వైపు స్పెషల్ గా డ్రైవ్ గా మద్యం సేవించి వాహనాలు నడుపారాదు అని సరైన పేపర్స్ లేవని హెల్మెట్ లేదని నెంబర్ ప్లేట్ లేదని ట్రిబుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని మైనార్లు వాహనాలు నడుపారాదని ఒక వైపు కామారెడ్డి జిల్లా కామారెడ్డి సి ఐ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఏ యస్ పి మేడం యస్ పి మేడం ట్రాఫిక్ యస్ ఐ మరియు ట్రాఫిక్ పోలీస్ లు మరియు లేడి ట్రాఫిక్ పోలీసులు పగలు అనకా రాత్రి అనకా కష్ట పడి రోడ్ల మీద నిలపడి పండగ పబ్బలు లేకుండా భార్య పిల్లలతో లేకుండా రోడ్ల మీద నిలపడి డ్యూటీ లు చేస్తూ పైన్లు వేస్తున్నారు వీళ్ళకు అభినందనలు తెలియ జేస్తున్నారు మరియు అదే సంక్రాంతి పండుగ పూట కూడా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు లో 60 మందికి లిమిట్ పెట్టుకొని 120 మందిని ఎక్కించుకొని వెళ్తే వీరికి ఎవరు పైన్ వేస్తారు దీనిపై కామారెడ్డి జిల్లా బస్సు డిపో మేనేజర్ కూడా గమనించాలి వృద్ధులు ఉంటారు గర్భిణీలు ఉంటారు వికలాంగులు ఉంటారు అంత మంది బస్సు లో ప్రయాణిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా లిమిట్ తో నడిపించాలి సి యమ్ రేవంత్ రెడ్డి సార్ క్కిక్కిరిసి జనాలు ప్రమాదాలు రావా జానలు నిలపడి ప్రయాణాలు చేయాల వాళ్ళు ఇబ్బంది పడరా స్పెషల్ బస్సులు వేయండి అసలే బస్సులు గ్రామాలని పట్టించుకోండి సార్ పలు గ్రామాలకు అసలే బస్సులు వాటి గురించి అలోచించి పల్లెటూరు గ్రామాలకు బస్సు లు వేయండి కానీ ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కాకుండా చుడండి బస్సులు ఎవరికీ చుట్టాలు కావు చట్టం కుడా ఎవరికీ చుట్టం కాదు ట్రాఫిక్ రూల్స్ సి ఐ పట్టించుకుంటున్నారు అధిక సంఖ్యలో బస్సు లో ఎక్కించుకొనే డ్రైవర్ కండర్లకు పైన్ వేయండి ట్రాఫిక్ పోలీస్ లను చూసి ఆర్టీసీ డ్రైవలను లిమిట్ ప్రకారం మందిని ఎక్కించుకో మనండి సి యమ్ రేవంత్ రెడ్డి సార్ మరియు గవర్నర్ ఆర్ టి సి సిబ్బంది తెలియ చేయండి కామారెడ్డి రెడ్డి జిల్లా