

జనం న్యూస్ మార్చ్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి:మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులందరూ మసీదులో జగనే కేరాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాత్రి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు చిట్కుల్ గ్రామంలో షబ్ ఏ కధర్ అనే కార్యక్రమాన్ని ముస్లింలు నిర్వహించారు ముస్లింలు సోదర భావంతో ఒకరినొకరు ఆప్యాయతో పలకరించుకొని ప్రార్థనలు చేశారు పవిత్ర మాసం రంజాన్ పండుగను పురస్కరించుకొని జిగినికి రాత్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరూ పాల్గొన్నారు