

జనం న్యూస్ మార్చి 28:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలకేంద్రం:తాళ్ళరాంపూర్ గ్రామంలోఉన్న ప్రాథమికపాఠశాలలోశ్రీనివాస్ గౌడ్ ప్రధానోపాధ్యాయునిగా గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించిఇటీవలబదిలీల కారణంగావేరే పాఠశాలకు వెళ్తున్న సందర్బంగా గ్రామాభివృద్ధి కమిటీ ఘనంగా సన్మానంచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధికమిటీ అధ్యక్షుడు ఆవుల దేవన్న, ఉపాధ్యక్షుడు తమ్మడి రాజేష్,ఇట్టేడి రాజ్ కుమార్, శివరాత్రి అశోక్, తుమ్మల ప్రభాకర్,మహేందర్, ముత్తెన్న, సుధాకర్, నవీన్, ప్రశాంత్, రణదీష్ పాల్గొన్నారు.