Listen to this article

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

తేది: 04-03 రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. కావున శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువత యువకులు మీ సర్టిఫికెట్ల తో తప్పకుండా జాబ్ మేళా లో పాల్గొని మీకున్నటువంటి స్కిల్స్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వబడును. జాబ్ మేళా ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కావున నిరుద్యోగ యువత అందరూ పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అని సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ పరకాల రూరల్. పి రంజిత్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు…..