

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆల్విన్ బాలాజీ రావు స్వర్గీయ ధర్మపత్ని జ్ఞాపకార్థం, ఈరోజు ఉదయం 10: 30 గంటలకు అరవపల్లె లైబ్రరీ నందు, నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 17 మందికి ఉగాది, రంజాన్ పండుగలను పురస్క రించుకుని నూతన వస్త్రాలు కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు నగదు అందజేశారు. కావున మీడియా విలేకరులకు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేయవలసినదిగా ఆహ్వానం.