Listen to this article

నీరుపేదా కుటుంబానికి సీఎం సహాయనీది చెక్కు అందజేత

కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

జనం న్యూస్ ;1 ఏప్రిల్ మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;

సీఎం సహాయనిది నుండి అందించే ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలాకు వరం లాంటిదని చిన్నకోడూరు మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ అన్నారు ఈ సందర్బంగా చిన్నకోడూరు మండలంలోని కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన బైకెన్ లచ్చవ్వ కు సీఎం సహాయనీది చెక్కును అందించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే నిరుపేద కుటుంబలు అభివృద్ధి చెందుతాయానీ కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు ఈ కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్,యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు ఉడుత ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు ఉడుత జయంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్ నాయకులు నముండ్ల వినోద్,జక్కుల నాగరాజు, కాల్వ జగన్,తదితరులు పాల్గొన్నారు.