Listen to this article

జనం న్యూస్/జనవరి 14/కొల్లాపూర్.. చిన్నంబావి మండలం పెద్దమారులో సుకులమ్మ బోనాలు,సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన తాలూకా స్థాయి క్రికెట్ పోటీలలో మానసిక పెరుగుదలకు, శారీరక ఎదుగుదలకు సహకరించే క్రికెట్ పోటీలలో పలు గ్రామాల క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ వారిని ప్రేక్షకులు ఉస్సాహపరుస్తు ఆహ్లదకర వాతవరణంలో జరుగుతుఉన్నాయి.