Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్(1) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం

వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించినాడు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి నర్సయ్య మరియు లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.