

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
లోని తహరాపూర్ గ్రామములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రవేశపెట్టిన రేషన్ సన్న బియ్యం డీలర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం రోజున పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుక్కల తిరుపతి మాజీ ఎంపీటీసీ నిమ్మల రమేష్ తహరాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రేణు కుంట్ల సదయ్య జిన్నారాజేందర్ లోకల్ పోయిన సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చందనాల సునీల్ రావుల శ్రీనివాస్ తక్కల్ల సాంబయ్య కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు గాజర్ల అమర్ మిద్దపాక మధుకర్ గొల్ల నరసయ్య వడ్లూరి స్వామి బడుగు అశోక్ కొమ్ముల విష్ణు పంపిణీ చేశారు….