

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ కే. రంజిత్ కుమార్ ఇటీవల జరిగినటువంటి బదిలీలలో శాయంపేట నుండి బదిలీ కావడంతో మంగళవారం రోజున పరకాల రూరల్ సీ.ఐ. పి. రంజిత్ రావు , దామెర ఎస్సై కే. అశోక్ శాయంపేట పోలీస్ ఏ ఎస్సై కుమారస్వామి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సతీష్ ప్రసాద్ మంత్రి చందు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….