Listen to this article

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందచేత


జనం న్యూస్, ఏప్రిల్2,జూలూరుపాడు( రిపోర్టర్ జశ్వంత్):

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ( సీనియర్స్ ) ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పకుండా జర్నలిస్టుల సమస్యలను పరిస్కరిస్తాం అని సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జానీ, కమిటీ ముఖ్యులు తంబర్ల పుల్లారావు, షేక్ బుడెన్ పాషా, కాసిమల్ల సురేష్ తదితరులు.