

జనంన్యూస్. 02. నిజామాబాదు. సిరికొండ.
బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. మరియు జిల్లా యువ నాయకులు ధర్పల్లి మాజీ జడ్పిటిసి బాజిరెడ్డి జగన్. మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా వీరిరువు మధ్య జరిగిన చర్చలు ఒకవేళ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినతరువాత బాన్సువాడ నియోజకవర్గం నుండి బాజిరెడ్డి ని బారిలో నిలిపే అవకాశాలు ఉన్నవి. ఇటు రూరల్ అటు బాన్సువాడ కార్యకర్తలకు ఎల్లవేళలా టచ్ లో ఉండమని చెప్పినట్టు అధికారిక సమాచారం.