

శోక సముద్రంలో పిల్లలు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో కల్లేపల్లి మురళి (45)అనారోగ్యంతో మృతి చెందారు.
మురళికి ఇద్దరు పిల్లలు ఆకాష్, (15)యశ్వంత్ (12) ఉన్నారు. కాగా వీరి చిన్నతనంలోనే వీళ్ళ తల్లి మౌనిక కూడా చనిపోయారు. పిల్లలను చూశి శోకసముద్రంలో, గ్రామ ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. అతి చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోవడం , పిల్లలు తల్లి, తండ్రి లేని అబగ్యులుగా మిగలడం చాలా బాధాకరంగా మారింది.. మురళి స్నేహితులు..గుండె నిండా బాధతో, చివరిదాకా ఉండి.. కాననం చేసారు.
