

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 2
పి ఆర్ టి యు టి ఎస్ ఏన్కూర్ మండల అధ్యక్షుడు చింతా రాజు కుమారుడు గ్రూప్ వన్ లో 467.5 మార్కులతో డీఎస్పీ లేక ఆర్ డి ఓ పోస్టుకు ఎంపిక అవుతున్న సందర్భంగా పి ఆర్ టి యు ఏన్కూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కురాకుల సైదయ్య గారు, మండల అసోసియేట్ అధ్యక్షులు కడియాల కిరణ్. జిల్లా కౌన్సిలర్ లంక సురేష్, జిల్లా కార్యదర్శి G. నరసింహారావు ,మండల ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు