Listen to this article

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గo జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 3-4-2025 గురువారం

జోగిపేట్ మున్సిపాలిటీలోని 20 వార్డ్ పరిధిలో గల మోరీలో చెత్త, కుప్పలుగా పేరుకుపోయినందువలన, ప్రజలు దాని ద్వారా దోమలు రావడం మరియు దుర్వాసన తో పిల్లలకు, వృద్ధులు తీవ్ర అస్వసత్తో అనారోగ్య పాలవుతున్నారు, మున్సిపాలిటీ సిబ్బందికి ఈ విషయాన్ని ఎన్నిసార్లు తెలిపిన నిర్లక్ష్యం చేశారని, కాలనీవాసులు తెలిపారు. దీనివలన ఇంటి యజమానే మురికి కాలువను శుభ్రం చేసే దుస్థితి కలిగింది.