

జనం న్యూస్ ఏప్రిల్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
రేపు 4వ తారీఖు శుక్రవారం రోజున పరకాల లాలిత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్నటువంటి జాబ్ మేళాలో శాయంపేట మండలంలోని 24 గ్రామాల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీయొక్క సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకొని ఉదయం 7 గంటల 30 నిమిషాలకు వరకు వచ్చి సంవత్సరం మీరు జాబ్ సంపాదించుకోవాలని కోరుతూ మీకు రవాణా సౌకర్యం కోసం మీ ఊరికి బస్సును సౌకర్యం ఉంటుంది అని తీన్మార్ జయ్ తెలిపారు…