Listen to this article

జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్

మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప గారు వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ గారు ఆర్ డి ఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి గారు కిసాన్ జిల్లా అధ్యక్షుడు ఏనుమూల నాగరాజు గారు వడ్డేపల్లి మండల అధ్యక్షుడు బంగారు రామ కృష్ణారెడ్డి గారు అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారి ఆదేశానుసరం ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా పేదలకు కడుపు నింపాలని ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు జయశంకరయ్య, టీచర్ సామేలు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.