

జనం న్యూస్ ;5 ఏప్రిల్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;
నేడు యువత బాబు జగ్జీవన్ బాటలో సాగాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ లు అన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా (ఏప్రిల్ 5) శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, రాష్ట్ర బాధ్యులు మట్టపల్లి రంగారావు, రవీందర్ రెడ్డి, ఖాత యాదగిరి, లింగారెడ్డి, ఉండ్రాళ్ల రాజేశం, నాగరాజు, రాములు, గణేష్, వెంకటేశం, రవీందర్, యాదగిరి, బిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.