Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 7 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవం శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో సీతారాములకు ఈరోజు కళ్యాణబ్రహ్మ కాల్ధీర్ వరప్రసాద్ శర్మ వారి ఆధ్వర్యంలో ఐదుగురు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు గొల కోటి జ్ఞాన ప్రకాష్ శ్రీమతి వెంకటేశ్వరి మని సాయికుమార్ శ్రీమతి జ్యోతి గాలి దేవర వెంకటరమణమూర్తి శ్రీమతి సుభాషిని గాలి దేవర తామేష్ అఖిల గొలకోటి ఆదినారాయణమూర్తి లక్ష్మీపార్వతి దంపతులు కల్యాణం జరిపించినారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గొలకోటి వెంకటరెడ్డి గ్రంధి నానాజీ మట్టా సూరిబాబు గనిశెట్టి శ్రీను గాలి దేవర బాలాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు భక్తుల విరాళాలతో అన్న సమారాధన కార్యక్రమం జరిగినది