Listen to this article

జనం న్యూస్ 16 బుధవారం రిపోర్టర్ అవుసుల రాజు తెలంగాణ రాష్ట్రలో ప్రతి ప్రభుత్వ శాఖలో ఫైక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్నారు ధ్రువీకరణ పత్రాలతోఉద్యోగాలుసంపాదించినఅభ్యర్థులు కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల iB ఇంటెలిజెన్స్ విభాగం భావితరాల కోసం దేశ భవిష్యత్తు కోసం దర్యాప్తులు నిర్వహించాలని నిరుద్యోగ యవ యువతి యువకులు కోరుతున్నారు ఈ ప్రజా కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర రాష్ట్ర నిజాయితీ గల అధికారులచే దర్యాప్తులు జరపాలి కామారెడ్డి జిల్లా.