Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

గత ప్రభుత్వం రోగుల్ని పట్టించుకోకుండా, CMRF ని నిలిపేసి పేద ప్రజల మరణానికి కారణం అయ్యింది, కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఆలా జరగకూడదు అని CMRF నిధుల్ని ప్రజలకు అందిస్తూ, వైద్యం చేయించుకోలేని వారికి ముందుగా LOC ఇచ్చి వారి వైద్యానికి సహాయం చేసి కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటున్నది అని మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు, అనంతరం బాధితులకు 2,00,000 రూపాయల LOCను అందచేశారు… ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు జవ్వాజి మదన్ కామినేని సాయిబాబా మద్దిబోయిన శివ పాల్గొన్నారు