

జనం న్యూస్ ఎప్రిల్,8 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం
లోని తుంగూర్ గ్రామంలో నిరుపేద కుటింబాలకు ముఖ్య మంత్రి సహయ నిది చెక్కులను ఈ రోజు మాజి మంత్రి జీవన్ రెడ్డి సహయ సహకారం తో మంజూరు చేయించడం జరిగింది. పూడురి శంకర్ కు రూ”38.000/-మరియు పూడూరి పద్మ కు రూ”32.000/-మరియు గట్లసుశీల కు రూ”21.000/-మరియు బండారి ప్రబకర్ కు రూ”24.000/-మరియు గుంజి రివివర్మ కు రూ”16.000/-మరియు అవునూరి రజిత కు రూ”58.000/-మొత్తం రూ”1.89.000/-మాజి మంత్రి జీవన్ రెడ్డి గారి అదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుడిసే జితేందర్ యాదవ్ పంపినీ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో తుంగూర్ మాజి ఉపసర్పంచ్ పూడూరి రమేష్ మరియు లబ్ది దారులు పాల్గొన్నారు