Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘ మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మండ ల అధ్యక్షుడిగా వంగరి సాంబ య్య,,ప్రధాన కార్యదర్శిగా సామల విజయ్, జిల్లా ప్రచార కార్యదర్శిగా బాసని బాలకృష్ణ, మండల యూత్ అధ్యక్షునిగా బాసని సాయి తేజ, గ్రామ యూత్ అధ్యక్షుడుగా గొట్టు ముక్కుల సుమన్ , మండల అధ్యక్షురాలుగా బాసని శాంత, గ్రామ అధ్యక్షురాలుగా దాసరి కల్పన, గ్రామ ప్రధాన కార్యద ర్శిగా బాసని రాణిని ఎన్ను కొని,రాష్ట్ర ,జిల్లా నాయకుల ఆధ్వర్యంలో అఖిలభారత పద్మశాలి సంఘ నియామక పత్రాలు అంద జేశారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ ప్రాంతా హన్మకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొచ్చు ఆనందం,రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ ,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పోరండ్ల కృష్ణ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రశాంత్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్ ఉపాధ్యక్షులు వెంగళ వేణు గోపాల్, మండల అన్ని గ్రామాల పద్మశాలిలు పాల్గొన్నారు….