

జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జొన్న గుడ్డివద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మోదీ 3వసారి ప్రధాని అయ్యాక గ్యాస్‌పై రూ.50లు, పెట్రోల్‌పై రూ.2లు పెంచారని ఆరోపించారు. ప్రజలపై ఈ విధంగా భారాలు వేయడం సరికాదన్నారు. పెంచిన ధరలను రద్దు చేయాలని కోరార