Listen to this article

జనం న్యూస్ :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :

ఏప్రిల్ 9 బుధవారం:డా. బీఆర్ అంబేడ్కర్ సాధికారత విశ్వవిద్యాలయ ప్రాథమిక కేంద్రాల ద్వారా జరిగే సామాజిక సాధికారత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిద్దిపేట నడా సెంటర్‌కు ఆర్గనైజర్ డా. శ్రధానందం తెలిపారు. డా. బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి పురస్కరించుకొని ఈ నెల 12న భారత రాజ్యాంగ సాధికారత స్వయం, 13న భారత రాజ్యాంగ ప్రాశస్త్యం వంటి అంశాలపై ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆకట్టుకునే కళలు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమాచారం కోసం 9704425028, 9493012545 ఫోన్ నెంబర్లను సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు.