

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని
తహరపూర్ గ్రామ నివాసులు బుస్స తిరుపతి రాజయ్య తల్లి బుస్స సాంబలక్ష్మి అనారోగ్యంతో మరణించగా సాంబలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పరకాల మార్కెట్ మాజీవైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య ఆయన వెంట టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల విజయ్ కుమార్ (నానీ)తహరాపూర్ గ్రామ వార్డు మెంబర్ టిఆర్ఎస్ వి జిల్లా నాయకులు కొమ్ముల సంతోష్ తహరాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ లోకల బోయిన సమ్మయ్య రేణు కుంట్ల మొగిలిలు ఉన్నారు…..