Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

జమ్మికుంటకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రెండు దశాబ్దాల పైగా వివిధ పత్రికలలో పనిచేస్తూ వివిధ హోదాలలో జర్నలిస్ట్ యూనియన్లలో, జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసిన అంబాల ప్రభాకర్ (ప్రభు ) డబ్ల్యూజేఐ జమ్మికుంట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నియామకం పట్ల, స్థానిక పాత్రికేయ మిత్రులు, అధికారులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.