

జనం న్యూస్ 15ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండల గ్రామ పంచాయతీలలో బస్టాండ్ సమీపంలో చౌరస్తాల వద్ద నిమ్మకాయలు కోళ్లు కోటర్ సిసలు కొబ్బరికాయలతో అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు ప్రయాణికులు భయభ్రాంతులకు గురి చేస్తూ మంత్రాల పేరుతో తాయతులు కట్టి అమాయక ప్రజలను ఆసరాగా తీసుకుంటున్నారని ప్రజలు ఆరోపించారు ఇంత జ్ఞానం అభివృద్ధిలోకి వచ్చిన ప్రజాలల్ల జ్ఞానోదయం అవడం లేదంటే దానికి కారణం మాంత్రికులే వీరి వేషధారణ దుష్ప్రచారంమే, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి మూఢనమ్మకాలను నిర్మూలిస్తూ చట్టాలపై అవగాహన కల్పించాలని ఆరోపించారు