

జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని ఫైర్ స్టేషన్ పక్కన ఉల్లి వీధి వద్ద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.ఈ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న బూర్లీ వాసు 48 ,ఉల్లి విధికి చెందిన ఆసామీనీ విచారించగా సదరు బుర్లి వాసుతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరి కొంతమీద కేసు నమోదు చేయడమైనది. వారి వివరాలు శ్రీకాకుళానికి చెందిన శేఖర్,యడ్డ్హశ్రీను,ఆనందపురానికి చెందిన అప్పలరాజు, నారాయణరావు,ఓబుల్ రెడ్డి,గోల్డ్ శ్రీను ఏడుగురుపై క్రికెట్ బెట్టింగు పాల్పడుతున్నందుకు వన్‌టౌన్ సిఐ (శ్రీనివాస్ ఆధ్వర్యం లో మహిళా ఎస్ ఐ రేవతి కేసు నమోదు చేశారు.