

జనం న్యూస్, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం:
వేములకుర్తి గ్రామంలో జై బాబు జై భీమ్ జై సమిధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జువాడి రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కృష్ణారావు హాజరైనారు వారు భారత రాజ్యాంగాన్ని రాసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ ఉన్నతమైన విద్యను అందుకొని ఉన్నతమైన శిఖరాలకు చేరాలని అప్పుడే అందరూ బాగుపడతారని ఈ జై బాపూజీ జై భీమ్ జై సవిధాన్ అనే ప్రోగ్రాం ని కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపగడపకు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలని భారత రాజ్యాంగాన్ని పరీక్షించి వారు రాసిన రాజ్యాంగాన్ని మనమందరం ఆచరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లి మన రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకుందాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ దానిని రాష్ట్ర మరియు దేశ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పిలుపుమేరకు బడుగు బలహీన వర్గాలు అందరినీ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని రూపొందించినారు, ఈ కార్యక్రమము ఉద్దేశం ముఖ్య ఏంటంటే రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అందరము దీన్ని రక్షించుకొని అందరము దీనిని పాటిస్తూ ముందుకు వెళ్లాలన్నదే నినాదం అని చెప్పినారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంపీపీ నేరల దేవేందర్ వైస్ ఎంపీపీ మార్కెట్ వెంకట్ రెడ్డి డీసీసీ మాజీ కార్యదర్శి పిట్ట లింబాద్రి మరి సేవల అధ్యక్షుడు నాంపల్లి వెంకటాద్రి తరి రామానుజన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల్ల రమేష్ రావుల గణేష్ భాస్కర్ రెడ్డి కొనకంటి వెంకటి శంకర్ రెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షులు దూదిగా గంగాధర్ బుర్రి ముత్తన్న వేస్ట్ రాజారెడ్డి ఎడ్పల్లి గంగారెడ్డి అందువలన నాగేష్ కారం ఇంద్రయ్య దాసరి రంజిత్ సుద్దాల గంగాధర్ వెజ్ శ్రీకాంత్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు