Listen to this article

జనం న్యూస్,ఏప్రిల్15,


అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజక వర్గంలో భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల వరకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలు అభివృద్ధి కోసం అలాగే రోడ్లు,ప్రభుత్వ పాఠశాల లు, కాలేజీలకు సంబంధించిన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు.