Listen to this article

నవాబుపేట 16 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని బటోన్ పల్లి తండా గ్రామంలో టోర్నమెంట్ కొనసాగుతున్న సందర్భంగా మొదటి బహుమతి 20వేల రూపాయలు పోలీస్ రవి, రెండవ బహుమతి 10000, మోతిలాల్ క్రీడాకారులకు అందించారు, యువత క్రీడల లో రాణించాలని మానసిక శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు ,ఈ సందర్భంగా బిపిఎల్ టోర్నీ ఏర్పాటుచేసిన ఆర్గనైజర్ల ను గ్రామస్తులుఅభినందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ మాన్య నాయక్,లక్ష్మీ నరసింహ రాజు, చందర్ నాయక్ ,వాసు యాదవ్, కాజా మైనుద్దీన్,తారసింగ్ వెంకట్రావు, కోట్ల గోపాల్ ,నార్య నాయక్, రంగనాయక్ ,పెద్దలు యూవకులు పాల్గొన్నారు