

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా
జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ…మున్సిపల్ మాజీ చైర్మన్.ఎస్.కేశవ్… మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట్ శంకర్ నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు… అనంతరం సరితమ్మ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న కారణంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏఐసిసి అగ్ర నేత లపై కక్ష పూరితంగా చార్జ్ షీట్ లో చేర్చడం విడ్డూరమన్నారు…కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల పేర్లను వెంటనే తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన చెప్పడుతామని కేంద్ర బిజెపి ప్రభుత్వాని హెచ్చరించారు…బిజెపి నరేంద్ర మోడీ రాజకీయ ఖ్ష సాధింపు ధోరణి మనుకోవాలని లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట్ శంకర్, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇసాక్,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,డి.ఆర్.శ్రీధర్,భాస్కర్ యాదవ్,టిఎన్ఆర్ జగదీష్,పాతపాలెం ఆనంద్ గౌడ్, రంజిత్ కుమార్, జయకృష్ణ,ఆరగిద్ద బాలకృష్ణ నాయుడు,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్, జిల్లా జనరల్ సెక్రటరీ యేసు,కృష్ణమూర్తి, దడవాయి నర్సింహులు, దౌలన్న,కౌసర్ బేగ్, కుమ్మరి నారాయణ,దినేష్,బి.ఆర్.ఇమ్మనేయిల్, రాము,కపట్రాల వెంకట్రాములు,ఆంజనేయులు తదితరులు ఉన్నారు..