Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 17 నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్

నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ముస్లిం మైనారిటీ నాయకులు, స్థానిక ఎస్సై సంపత్ గౌడ్ ను శాలువాతో సత్కరించిన ముస్లిం మైనారిటీ నాయకులు, ఈరోజు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లొ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ పుట్టినరోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ముస్లిం మైనారిటీ నాయకులు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అసోసియేషన్ అధ్యక్షుడు షబ్బీర్, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ ,కమిటీ సభ్యులు నజీర్, షరీఫ్, హమీద్, రహమత్ అలీ, సుభాని, ముజ్జు, అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.