Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఇన్చార్జి వంజా జాన్ ముత్తయ్య డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నిరసన కార్యక్రమం చేపట్టారు, పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు,చిలకలూరిపేట లోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగింది, అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కి అందించడం జరిగింది… ఆ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన (విముక్తి చిరుతల కక్షి ) వి సి కె పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ వంజా జాన్ ముత్తయ్య,వారు మాట్లాడుతూ పొగాకు నల్ల బర్లీ రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించకపోతే వారు చేసే ఆందోళన కార్యక్రమాలు అన్నింటిలో విసికే పార్టీ అండదండగా ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జై భీమ్ జై విసికె