

జనం న్యూస్ 16 జనవరి భీమారం మండలo ప్రతినిధి కాసిపేట రవి :-
పలు మండల కేంద్రాలలో ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామాలలో హడావుడి మొదలుపెట్టారు అప్పుడు ఆ ఎమ్మెల్యే సరిగ్గా పట్టించుకోలేదని అతనిపై నింద లేచి మరోసారి గెలిపిస్తే ఈ ఎమ్మెల్యే తో అభివృద్ధి పనులు చేపడుతామని గ్రామస్తులు ఆకట్టుకున్నందుకు ప్రయత్నాలు షురూ చేశారు గ్రామాల్లో క్రికెట్ పోటీలు ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు ప్రధానం చేస్తున్నారు పెండ్లిలకు పేరంటాలకు చావులకు హాజరవుతూ ఆ కార్యక్రమం పూర్తి వరకు అక్కడే ఉండి పేరుపేరునా పలకరింపులతో నాటకంకు కుదవలేదని ప్రజల ఆవేదన,ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే అతని చుట్టూ బెల్లం మీద ఈగలుగా చుట్టూ చేరి నాయకులే ఉంటున్నారు, ప్రజలు సమస్యల మీద మాట్లాడే అవకాశమే లేదు ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవే ముఖాలు ఇప్పుడావె ముఖాలు చూడలేక పోతున్నాం, అయ్యా ఎమ్మెల్యే, ఈ ముఖాలే సమస్యలుగా ఉన్నాయి, వీళ్లు మళ్లీ భూములు మ్ముకున్నo ఇండ్లు అమ్ముకున్నo అప్పుడు డబ్బులు కోటర్లు ఇచ్చి ఓడిపోయాం అంటూ ఓట్ల కోసం వస్తారు, గ్రామాలలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుండి నిధులు వస్తే కమిషన్లు ఇవ్వకుంటే నాణ్యత కరువు అవుతుంది ప్రజలకు సమస్యల మీద పీకేది ఏమీ లేదు, అంతగా నష్టపోయిన వారు, మా గ్రామ అభివృద్ధికి ఎలా పాటుపడతారు , మందుకు విందుకు మీ భ్రమలో పడకుండా మీ స్వలాభాలకే కాకుండా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడే ముందుకు రావాలి అంటూ ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు