

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మడల కేంద్రంలో నీ అంబేద్కర్ చౌరస్తా వద్ద పూలేన్ సాయిలు మెడికల్ ఏజాన్సీ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిలు గా పాల్గొన్న గౌరవ బిచ్కుంద మఠాధిపతి గురువర్యులు సోమయప్ప గారు మరియు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారి చేతులు మీదుగా ప్రారంభం చేయడం జరిగింది వారితో పాటు* పాల్గొన్న బిచ్కుంద మండల ex జడ్పీటీసీ సభ్యులు నల్చార్ రాజు, సొసైటి చైర్మన్ నల్చర్ బాలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కండేరావ్ పటేల్, Ex Mptc రాజు డాక్టర్, టౌన్ అధ్యక్షులు అవార్ శ్రీను, మాజీ ఎండోమెంట్ చైర్మన్ బొమ్మల లక్ష్మణ్, మండల యూత్ అధ్యక్షులు గణేష్ గొండ, చైతన్, పోతుల అరుణ్,అనిల్, హుండే బస్వరాజు తదితరులు పాల్గొన్నరు