

జనం న్యూస్ ఎప్రిల్ 17 జగిత్యాల జిల్లా.
బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్ ముప్పాళ రాంచందర్ రావు బీర్ పూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యయం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి కేడీ సీసీ జిల్లా మెంబర్ ముప్పాళ రాంచందర్ రావు అధ్యక్షతన తహసిల్దార్ ముంతాజుద్దీన్ కేడీ సీసీ బ్యాంకు సిఇవో తిరుపతి ప్రారంబించారు బీరు పూర్ మరియు మోతినగర్ సెంటర్లను ప్రారంభం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు ప్రదీప్ర రెడ్డి న్యాయబ్ తాసిల్దార్ శ్రీనివాస్ అర్ ఐ రాహుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు చిగురు రాములు వంగపెఎల్లి కృష్ణ రావు నరిమెట్ల సతీష్ రైతులు తదితరులు పాల్గొన్నారు
