

జనంన్యూస్ జనవరి 16 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా
ఎలిగేడు మండలం రాజయ్య దొర పల్లెకు చెందిన అర్షణపల్లి నర్సింగరావు (105) మరణించడం తో ఎమ్మెల్యే విజయ రమణారావు మృతుని నివాసానికి వెళ్లి నర్సింగరావు భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మృతుని కుటుంబానికి కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నా