Listen to this article

జనం న్యూస్. 16. నిజామాబాదు రూరల్.( శ్రీనివాస్ )… నిజామాబాద్ జిల్లా. సిరికొండ. మండలంలోని పెద్ద వాల్ గోట్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పాల్గొన్నారు సిరికొండ మండలంలోని పెద్దవాల్గుడ్ గ్రామంలో ఈరోజు కలెక్టర్ పర్యటించారు. గృహలక్ష్మి. రేషన్ కార్డులు. కోసం అప్లై చేసుకున్న వారి ఇంటికి వెళ్లి గ్రామంలోని అర్హుల జాబితాను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు కలెక్టర్కు సహకరించి తమ వివరాలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలోని సిరికొండ ఎమ్మార్వో రవీందర్రావు. ఎంపీడీవో మనోహర్ రెడ్డి. గ్రామ సచివాలయ కార్యదర్శి. స్థానిక కరోబార్. సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు. లబ్ధిదారులు పాల్గొన్నారు.