

జనం న్యూస్ 16 జనవరి గురువారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి శివారు చెరువు వెళ్లే దారిలో భారీ వర్షాలకు రోడ్డు కోసుకొని పోయింది వాహనా దారులు గుంతలో పడుతున్నవి ఆక్సిడెంట్ జరుగుతున్నవి కావున మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియ రెడ్డి సమస్య క్లియర్ చేయగలరు ప్రాణాలతో చెలగాటం వున్నది కామారెడ్డి జిల్లా దేవుని పల్లి శివారు గంగనగర్ 1 వ విధి దోబీ గాట్ వెళ్లే దారిలో గవర్నమెంట్ స్పందించి క్లియర్ చేయా