

జనం న్యూస్ 19 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరంలోని అంబటి సత్రం ఏసు ప్రేమాలయంలో పాస్టర్ అలజంగి రవి కుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. ఏసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో సువర్ణ తదితరులు పాల్గొన్నారు.