

జనం న్యూస్ ఏప్రిల్ 20 పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి
గత వారం క్రితం గర్రెపల్లి వెంకటేష్ తాటి చెట్టు పై నుండి జారీ కింద పడడం జరిగింది. వారికీ నడుము వెన్ను బొక్క ఫ్యాక్చర్ కావడం జరిగింది.గర్రెపల్లి వెంకటేష్ ను పరామర్శించడం జరిగింది.కమాన్ పూర్ మండలం మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్ర గౌడ్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్, మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ యూసుఫ్ లల్లూ