Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం లోని శ్రీ సద్గురు బండయప్ప పంక్షన్ హల్ లో గడ్డం మారుతీ కుమారుడు అనిల్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించిన జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే . ఈ కార్యక్రమం లో వారితో పాటు పాల్గొన్న బిచ్కుంద మండలం మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, బస్వారాజ్ పటేల్, దర్పల్ సాయన్న, సుదర్శన్, చింతల్ ప్రకాష్, పోతుల అరుణ్, లంకల పవన్, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.