Listen to this article

జనం న్యూస్ జనవరి 16 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ సువర్ణ-అశ్వర్థ రెడ్డి , ఉపసర్పంచ్ కమలాకరరెడ్డి ఆధ్వర్యంలో జక్కసముద్రం చెరువు ను చేపల పెంపడానికి వేలం వేయడం జరిగింది ఈ వేలం పాల్గొన్న వారు బండా ఆదినారాయణ, శ్రీనివాసరెడ్డి, ఉతప్ప,ముస్తప్ప, కమలాకర్ రెడ్డి, పాల్గొన్నారు జక్కసముద్రం చెరువును వేలం పాటలో ఉపసర్పంచ్ కమలాకర్ రెడ్డి 33వేలకు దక్కించుకోవడం జరిగింది … ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది మరియు మలసముద్రం పంచాయతీ లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నా