

జనం న్యూస్ ఏప్రిల్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు తన నివాసం ఏర్పాటు చేసిన సమావేశం ఆదివారం రోజున ఉదయం 10.30 లకు ప్రేమల గార్డెన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని ఒక్క ప్రకటన పేర్కొన్నారు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా స్టేట్ లైబ్రరీ చైర్మన్, ప్రొఫెసర్.రియాజ్ , మరియు నర్సయ్య హాజరు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమనికి కొమురం భీమ్ జిల్లా లోని ఆసిఫాబాద్ / సిర్పూర్ – టి నియోజకవర్గం, బాధ్యులు, మాజీ మార్కెట్ చైర్మన్ లు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లులు మాజీ సర్పంచ్ లు మరియు గదిగూడ, నార్నూర్, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్, కిసాన్ సెల్, మైనారిటీ సెల్, ఎస్ సి సెల్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు మహిళా కాంగ్రెస్. సకాలంలో హాజరై ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయగలరు,